తెరాస ఎన్నికల ప్రణాళిక, అందులోని అంశాలు, వాటిని అమలు చేస్తున్న తీరు తెన్నులపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరినాRead More

31 వరకు గడువు

Read More

భవిష్యత్తు తరం కోసం ఎలాంటి స్వార్థం లేకుండా త్యాగాలు చేసిన వారిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వారి త్యాగంతోనే నేడు మనంRead More

ప్రత్యేకహోదా కోరుతూ మ్యూజిక్ ఆల్బం

Read More


రాయిస్ చిత్ర ప్రమోషన్.. ఒకరి మృతి

6

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రాయిస్ చిత్ర ప్రమోషన్ కోసం షారుక్ ముంబయి సెంట్రల్ నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు అగస్త్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించారు. షారుక్ ప్రయాణిస్తున్న రైలు సోమవారం రాత్రి 10.30 గంటలకు వడోదర స్టేషన్ లోని ప్లాట్ ఫామ్ నెంబరు 6కు చేరుకుంది. ఇక్కడ 10నిముషాలు మాత్రమే ఆగనుండటంతో అభిమానులు ఒక్కసారిగా రైలువైపు దూసుకెళ్లి కిటికీలను కొట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అభిమానులు అదుపు చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. మృతుడు ఫరీద్ ఖాన్ పఠాన్ గా గుర్తించారు.